తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
మార్కాపురం పట్టణంలోని ఎస్పీ గారి కార్యాలయంలో నూతనంగా నియమితులైన మార్కాపురం జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా గారిని గిద్దలూరు మాజీ శాసనసభ్యులు,మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జి అన్నా రాంబాబు గారు మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా నూతన ఎస్పీ గారికి శుభాకాంక్షలు తెలియజేసి,మార్కాపురం జిల్లాలో శాంతిభద్రతలు,ప్రజా సమస్యలు తదితర అంశాలపై స్నేహపూర్వకంగా చర్చించారు.