పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల ప్రభావం ప్రజలపై పడకుండా, తక్కువ ధరకే నిత్యావసర సరుకులు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా కందుకూరు రైతు బజార్‌లో కిలో ఉల్లిపాయలను రూ.35కే అందించే అమ్మకం కేంద్రాన్ని ప్రారంభించాను.బహిరంగ మార్కెట్‌లో కిలో ఉల్లిపాయలు సుమారు రూ.60–65 వరకు ఉన్న నేపథ్యంలో, ప్రభుత్వం సబ్సిడీపై కేవలం రూ.35కే అందుబాటులోకి తీసుకువచ్చింది.ప్రజలకు అందుబాటులో ఉన్న ఈ సబ్సిడీ ఉల్లిపాయల విక్రయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *