తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు ప్రాజెక్ట్ లోని కందుకూరు టు సెక్టార్ నందు పంద లపాడు అంగన్వాడీ కేంద్రంలో సీడీపీఓ కే ఉషారాణి గారి ఆదేశాల మేరకు పోషణ మాసం లో భాగంగా రాష్ట్రీయ తొమ్మిదవ పోషకాహర మాసోత్సవాలు జరపడం, జరిగినది ది ఈ కార్యక్రమం లో సూపర్ వైసర్ యల్ లక్ష్మి దేవి పోషకాహర వైవిద్యం, తగినంతప్రోటీన్స్, వేడి భోజనం, ప్రధాన మంత్రి మాతృ వందన యోజన పై అవగాహనా కలిగించడం జరిగింది.లబ్ధిదారులు అందరు అంగన్వాడీ సేవలు సద్వినియోగం చేసుకో వాలని వాటివల్ల కలిగే లాభాలు గురించి వివరించారు… ఏ ఎన్ ఏం ఇందిర మాట్లాడు తూ గ ర్బవతులు, బాలింతలు, పిల్లలు,సరైన సమయం లో సరియైన పోషకా హారంతీసుకోవడం వల్ల రక్తహీనత ని పోషకాహర లోపాన్ని నివారించవచ్చని,తెలియ జేశారు. ఇంకా ఉత్సవ ప్రోగ్రాం లో భాగంగా పిల్లలు అందరిని ప్రీ స్కూల్ కి పంపించాలని వారు చదువు కునేందుకు మెటీరియల్ అన్నీ ప్రీ స్కూల్ కి సరఫరా చేశామని వివరించాము టీచర్స్, కి శాలువా కప్పి సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ని కి టీచర్ స్ శశికళ, పద్మ, ఏ ఎన్ ఎమ్ ఇందిరమ్మ, ఆశ వర్కర్ రాణి తల్లులు పాల్గొన్నారు..