తొలి శుభోదయం న్యూస్ కందుకూరు నియోజకవర్గం :-
వలేటివారిపాలెం మండలం కలవళ్ళ గ్రామంలో రూ.50 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించడం జరిగింది.గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కట్టుబడి ఉన్నాం.