మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఒంగోలు సంతపేటలోని శివం శరణాలయం కు బియ్యం నిత్యవసర వస్తువులు కూరగాయలతో పాటు పేదలకు అన్నదానం నిర్వహించడం జరిగింది , ఈ సందర్భంగా మానవత స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ మారెళ్ళ సుబ్బారావు మాట్లాడుతూ ఆకలి బాధలు, అనారోగ్యాలు లేని సమాజ నిర్మాణం జరగాలన్నదే తమ సంస్థ ఆకాంక్ష అని వివరించారు. మా సంస్థ తరఫున మెడికల్ క్యాంపులు రక్తదాన శిబిరాలు నిర్వహణ, నీస్సయిలైన పేదలకు విద్య వైద్యం జీవనోపాధికి సహకారం అందిస్తామని అన్నదానాలు స్మశానాలు ఆధునికరణ లాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు, ఈ కార్యక్రమంలో శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు,

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *