మత్స్యశాఖ అదనపు సంచాలకులు/ప్రిన్సిపాల్, రాష్ట్ర మత్స్య సాంకేతిక సంస్థ, కాకినాడ వారి ఆదేశాలను అనుసరించి మత్స్యశాఖ సహాయ సంచాలకులు, రాష్ట్ర మత్స్య సాంకేతిక సంస్థ, కాకినాడ జాస్మిన్ మేడమ్ సింగరాయకొండలోని ఇంటిగ్రేటెడ్ ఆక్వాల్యాబ్‌ను తనిఖీ చేసి, రిజిస్టర్లను మరియు పరికరాల పనితీరును సరిచూసి, నీటి నమూనాలపై సమీక్ష నిర్వహించారు. ఈ తనిఖీకి ఇంటిగ్రేటెడ్ ఆక్వాల్యాబ్ ల్యాబ్ ఇన్‌చార్జ్‌ ఎఫ్డిఓ సింగరాయకొండ S.V. S. వర్షిణి, ల్యాబ్ అసిస్టెంట్లు వి.ఎఫ్.ఎ. సమాతా రావు మరియు సాగరమిత్ర మంజుల హాజరయ్యారు.ఈ సందర్భంగా ఏడి ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్, సింగరాయకొండ పరిధిలోని ఆక్వా రైతులకు మరియు హేచరీ నిర్వాహకులకు అవహహన కల్పించి వారి చెరువులు మరియు హెచ్చరిలలో ఎలాంటి సమస్యలు తలెత్తినా లేదా ముందు జాగ్రత్త చర్యలను ఆక్వా ల్యాబ్ ద్వారా అందించాలని మరియు నేరుగా సంప్రదించి నీటి నమూనాలను పరీక్షించాలని తగు సంకేతిక సలహాలు రైతులకు అందించాలని ఆదేశించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *