తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు పట్టణంలోని వెంకట నారాయణ బజారులో గల శ్రీ వాసవి మాత కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆలయ కమిటీ వారు నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు దివి రవీంద్రనాథ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్ కోట నరసింహారావు , గుర్రం పెద్ద అల్లూరయ్య , గుర్రం చిన్న అల్లూరయ్య , బొమ్మిశెట్టి రామకోటయ్య , తటవర్తి శ్రీనివాసరావు , ఇన్నమూరి నరసింహారావు , ఇన్నమూరి ప్రసాద్ , కాకర్ల మల్లిఖార్జునరావు , దివి శ్రీధర్ , ముప్పరాజు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు…..