తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
పవిత్ర విజయదశమి వేళ అమ్మవారి ఆశీస్సులతో మీకు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి దసరా శుభాకాంక్షలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మాజీ శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ తెలియజేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండగను మీరు మీ కుటుంబ సభ్యులు సుఖసంతోషాల మధ్య జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పండగ సందర్భంగా మీ కుటుంబాలలో ఆనందాలు వెళ్లివిరియాలని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు తో కలకాలం వర్ధిల్లాలని విజయదశమి సందర్భంగా ప్రతి పనిలో మీకు విజయం చేకూరాలని ఆకాంక్షించారు.