నూతనంగా మంజూరైన స్పౌజ్ పింఛన్లను పంపిణీ చేసిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ .
తొలి శుభోదయం న్యూస్ దర్శి :- తాళ్లూరు మండలంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన నూతనంగా మంజూరైన 9 మంది లబ్ధిదారులకు స్పౌజ్ పింఛన్లను దర్శి టీడీపీ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి…