గంజాయి నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రకాశం జిల్లా పోలీసులు
ఒంగోలు రైల్వే స్టేషన్ లో మరియు రైళ్లలో విస్తృత తనిఖీలు – సుమారు 13 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- గంజాయి వంటి మాదకద్రవ్యాల నిర్మూలనను లక్ష్యంగా పెట్టుకొని, ప్రకాశం జిల్లా ఎస్పీ…