ముత్తరాశిపాలెం పరిసరాల్లో డ్రోన్ నిఘా – “స్కై ఐ ప్రకాశం”తో ప్రకాశం పోలీసుల కట్టుదిట్టమైన పర్యవేక్షణ
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- పొన్నలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్తరాశిపాలెం గ్రామ పరిసర ప్రాంతాల్లో ఆధునిక సాంకేతికతతో డ్రోన్ నిఘా ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు “స్కై ఐ ప్రకాశం” ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ…