దర్శి పట్టణం | పాఠశాల ఆకస్మిక తనిఖీ
తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దర్శి 18వ వార్డులోని జిల్లాపరిషత్ బాలికోన్నత పాఠశాలను డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆప్యాయంగా మమేకమై, వారితో కలిసి భోజనం చేసి మధ్యాహ్న భోజన పథకం నాణ్యతపై తెలుసుకున్నారు.పిల్లల…