అన్న క్యాంటీన్‌లో అవినాష్ పుట్టినరోజు వేడుకలు..
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారి పెద్ద కుమారుడు అవినాష్ పుట్టినరోజు వేడుకలను బుధవారం పట్టణంలోని అన్న క్యాంటీన్‌లో ఘనంగా నిర్వహించారు. కందుకూరు ప్రీమియర్ లీగ్ (KPL) కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో…