శాంతి భద్రతలే లక్ష్యం నాగులవరం గ్రామంలో విస్తృత కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ – పత్రాలు లేని 14 బైకులు స్వాధీనం
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్ :- మార్కాపురం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో అర్ధవీడు పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగులవరం గ్రామంలో విస్తృత స్థాయిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌ను కంభం ఎస్సైతో కలిసి అర్ధవీడు ఎస్సై…