యువత భవితకు కూటమి భరోసా ఉద్యోగ–ఉపాధి కల్పన లక్ష్యంగా ముందడుగు
తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దర్శి పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన జాబ్ మేళాలో దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా పీడీ ఆనంద్ సత్యపాల్ గారు, టిడిపి యువ నాయకులు…