పాకల బీచ్ ఫెస్టివల్‌కు కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటును పరిశీలించి ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.,
సురక్షితంగా, శాంతియుతంగా ఫెస్టివల్ నిర్వహణకు పోలీస్ శాఖ సమగ్ర ప్రణాళిక తొలి శుభోదయం న్యూస్ :- సింగరాయకొండ మండల, పాకల బీచ్ వద్ద నిర్వహిస్తున్న పాకల బీచ్ ఫెస్టివల్ సందర్భంగా ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా పోలీసు శాఖ విస్తృత…