అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం తెలుగు జాతికి శాశ్వత ప్రేరణ
125వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తొలి శుభోదయం న్యూస్ :- అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి…