సెమీ క్రిస్టమస్ వేడుకల్లో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు
తొలి శుభోదయం కందుకూరు:- కందుకూరు పట్టణంలోని ఐదవ వార్డులో నిర్వహించిన సెమీ క్రిస్టమస్ వేడుకల్లో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన క్రైస్తవ సోదర–సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్టమస్ పండుగ ప్రేమ, త్యాగం, సేవా…
అభిరుచి గ్రాండ్ హోటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు జారీ ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్
తొలి శుభోదయం కందుకూరు:- కందుకూరు పట్టణంలోని కోవూరురోడ్డులో, కొత్తగా ఏర్పాటుచేసిన హోటల్ అభిరుచి గ్రాండ్ ను శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ఆదివారం ఉదయం ప్రారంభించారు. ఎమ్మెల్యే తో పాటు మున్సిపల్ కమిషనర్ కే, అనుష జ్యోతి ప్రజ్వలన చేశారు. ఎమ్మెల్సీ, ప్రభుత్వ…
పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుచిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసిన MLA
కందుకూరులోని జనార్ధనకాలనీ PHC లో కార్యక్రమం తొలి శుభోదయం కందుకూరు:- పల్స్ పోలియో సందర్భంగా కందుకూరు పట్టణంలోని జనార్ధన కాలనీ ప్రైమరీ హెల్త్ సెంటర్ (PHC) లో ఆదివారం ఉదయం జరిగిన కార్యక్రమంలో శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు. చిన్నారులకు ఆయన…
అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు ఓపెన్ డ్రింకింగ్ ప్రదేశాలపై క్లీనింగ్ డ్రైవ్
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ప్రజా శాంతి భద్రతలను కాపాడడం మరియు అసాంఘిక కార్యకలాపాలను అరికట్టే లక్ష్యంతో ప్రకాశం జిల్లా పోలీసులు ఓపెన్ డ్రింకింగ్ ప్రదేశాలపై ప్రత్యేక క్లీనింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రదేశాల్లో…
కందుకూరు పట్టణంలోని కోవూరురోడ్డులో కొత్తగా ఏర్పాటు చేసిన అన్నంగి సిల్క్స్ చీరల షోరూంను స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆదివారం ఉదయం జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా అమ్మకానికి ఉంచిన బ్రాండెడ్ వస్త్రాల గురించి షోరూమ్ నిర్వాహకులు ఎమ్మెల్యేకు వివరించారు. తొలి శుభోదయం కందుకూరు:- వివిధరకాల వస్త్రాలను కందుకూరు ప్రాంత మహిళలకు అందుబాటులోకి తీసుకొచ్చేలా అన్నంగి సిల్క్స్ ఏర్పాటు చేశారంటూ నిర్వాహకులను అన్నంగి ఉషా ఎమ్మెల్యే అభినందించారు.…
గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా విస్తృత తనిఖీలు నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు రైలులో సుమారు 07 కిలోల గంజాయి స్వాధీనం ప్రకాశం పోలీస్ లు
గంజాయి వంటి మాదక ద్రవ్యాలు సేవించినా, విక్రయించిన, రవాణా చేసినా కఠిన చర్యలు:ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ఒంగోలు రైల్వే స్టేషన్ మరియు రైళ్లలో పోలీసులు తనిఖీలు తొలి శుభోదయం ప్రకాశం:- గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల…
జరుగుమల్లి ఎక్స్ క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో సింగరాయకొండ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుమల్లి ఎక్స్ క్రాస్ రోడ్డు వద్ద ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో…
కొండపి పట్టణ అవుట్‌స్కర్ట్స్‌లో మద్యం సేవన కేంద్రాల శుభ్రత కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం కొండేపి:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు,ప్రజా ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రతను కాపాడడం మరియు అసాంఘిక కార్యకలాపాలను నివారించడం లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో కొండపి పట్టణ అవుట్‌స్కర్ట్స్ ప్రాంతంలో ఉన్న ఓపెన్ డ్రింకింగ్ ప్లేస్‌లను శుభ్రం…
ఎన్.జి.పాడు మండలం ఉప్పుగుండూరు హైవేపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్యూటీ నిర్వహించిన ఒంగోలు రూరల్ సీఐ
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు,జిల్లాలో శాంతి భద్రతలు పటిష్టం చేయడం, రోడ్డు భద్రతను మరింత మెరుగుపరచడం లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ఎన్.జి.పాడు మండలం ఉప్పుగుండూరు హైవేలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్యూటీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఒంగోలు…
ప్రజల మధ్యే పోలీసులు – గ్రామ భద్రతకు ప్రకాశం జిల్లా పోలీసుల‘పల్లె నిద్ర’ కార్యక్రమం
తొలి శుభోదయం ప్రకాశం:- గ్రామ స్థాయిలో శాంతి భద్రతలను మరింత పటిష్టం చేయడం, ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వెంటనే పరిష్కరించడం లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ అధికారులు ‘పల్లె నిద్ర’ కార్యక్రమంను అమలు…