దర్శి మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఏకపక్షంగా ఎగరాలని దర్శి టిడిపి ఇంచార్జ్ డా గొట్టిపాటి లక్ష్మీ పిలుపునిచ్చారు

తొలి శుభోదయం న్యూస్ దర్శి:- దర్శి మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఏకపక్షంగా ఎగరాలని దర్శి టిడిపి ఇంచార్జ్ డా గొట్టిపాటి లక్ష్మీ పిలుపునిచ్చారు. దర్శి LP రోడ్‌లోని టిడిపి కార్యాలయంలో యువ నాయకులు డా కడియాల లలిత్ సాగర్…

జూదంపై ప్రకాశం జిల్లా పోలీసుల దాడి… ఆరుగురు పట్టివేత, నగదు స్వాధీనం

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా పోలీసులు వి.వి.పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండసముద్రం గ్రామంలో జూదంపై ప్రత్యేక దాడి నిర్వహించారు. ఈ దాడిలో జూదానికి పాల్పడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి రూ.4,200…

కంభంలో భారీ ర్యాలీ నిర్వహించిన మెడికల్ స్టోర్స్ నిర్వాహకులు.

తొలి శుభోదయం న్యూస్ కంభం:- బుధవారం దేశవ్యాప్తంగా ఇండియన్ మెడికల్ అండ్ డ్రగ్గిస్ట్ డీలర్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈరోజు కంభం సబ్ డివిజన్లోని మెడికల్ స్టోర్స్ నిర్వాహకులు స్వచ్ఛందంగా ఈరోజు మెడికల్ స్టోర్స్ బంద్ చేసి భారీ ర్యాలీ నిర్వహించారు.…

ప్రపంచ రక్తపోటుపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాల్లో భాగంగా జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు గారి ఆదేశాల మేరకు బుధవారం జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌తో పాటు పలు పోలీస్ స్టేషన్లలో…

స్వచ్ఛ పథం కార్యక్రమం – టంగుటూరు గ్రామపంచాయతి

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- టంగుటూరు మండలం, టంగుటూరు గ్రామపంచాయతి పరిధిలో “స్వచ్ఛ పథం” కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో జిల్లా ముఖ్య కార్యనిర్వహన అధికారి జిల్లా ప్రజా పరిషత్ ప్రకాశం జిల్లా, B. చిరంజీవి మరియు జిల్లా పంచాయతీ అధికారి శ్రీ…

నేరాల నియంత్రణే లక్ష్యం: ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ముమ్మర వాహన తనిఖీలు!

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- చట్టవిరుద్ధ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం, నేరస్థులను గుర్తించి పట్టుకోవడం, ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు జిల్లా వ్యాప్తంగా ముమ్మర వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ గారి…

మార్కాపురం జిల్లా అభివృద్ధి కార్యాచరణపై ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులతో విస్తృత స్థాయి సమీక్ష….. సమావేశం.

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- ఈ సమావేశంలో గౌరవ ఒంగోలు ఎం.పి శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి , గౌరవ కనిగిరి శాసనసభ్యులు మరియు ఉమ్మడి ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహా రెడ్డి…

సింగరాయకొండ లో పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండలో పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి కార్యక్రమం సింగరాయకొండలోని దాచూరి రామిరెడ్డి – అనసూర్యమ్మ ప్రజా సంఘాల కార్యాలయంలో ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జన…

మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది మత్స్యకార గ్రామాల్లో మంత్రి డిఎస్ బీవీ స్వామి పర్యటన

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- కొండపి నియోజకవర్గంలోని పాకల, ఊళ్లపాలెం మత్స్యకార గ్రామాల్లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మంగళవారం పర్యటించారు. వేట నిషేధ భృతి నిధుల విడుదలతో మత్స్యకారుల ఆనందోత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు.…

లా సెట్లో కందుకూరు విద్యార్థికి 20వ ర్యాంకు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- సోమవారం విడుదలైన ఏపీ లా సెట్ ఫలితాలలో కందుకూరుకు చెందిన విద్యార్థి రాష్ట్రస్థాయిలో 20వ ర్యాంకు సాధించి సత్తా చాటాడు. LLB మూడు సంవత్సరాల కోర్సుకు సంబంధించిన లా సెట్ ఫలితాలలో కందుకూరు ఆదిఆంధ్ర కాలనీకి…