స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పొట్లపాడు గ్రామంలో ప్రకాశం జిల్లా పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ – ఐదు ద్విచక్ర వాహనాలు స్వాధీనం.. ప్రజలకు ఎన్నికల నియమాలు, నేరాల నియంత్రణపై అవగాహన!

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు , స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు భద్రత కల్పించడం, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టడంలో భాగంగా ప్రకాశం…

వర్షాల కోసం నరసింహ క్షేత్రంలో ప్రత్యేక పూజలు

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- దేశంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు పడుతున్న బాధలను తొలగించి, సమాజ క్షేమాన్ని కాంక్షిస్తూ పాత సింగరాయకొండ శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ క్షేత్రంలో వరుణ యాగం,…

6 కుటుంబాలు టిడిపిలో చేరిక

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు నియోజకవర్గం:- లింగసముద్రం మండలం మొగిలిచర్ల గ్రామానికి చెందిన 6 కుటుంబాల వారు.. కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారి సమక్షంలో మంగళవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. పల్లాల శివయ్య, పల్లాల నారాయణరెడ్డి, పిచ్చపాటి వెంకటయ్య, పల్లాల…

మానవతా సంస్థ చే శివం శరణాలయం కు బియ్యం నిత్యవసర వస్తువులు వితరణ అన్నదానం

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఒంగోలు సంతపేటలోని శివం శరణాలయం కు బియ్యం నిత్యవసర వస్తువులు కూరగాయలతో పాటు పేదలకు అన్నదానం నిర్వహించడం జరిగింది , ఈ సందర్భంగా మానవత స్వచ్ఛంద సేవా సంస్థ…

దసరా సెలవులను ఆనందంగా గడపండి.. ప్రమాదాలకు దూరంగా ఉండండి: ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారు

ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండండి.. మైనర్లకు వాహనాలు ఇస్తే చట్టపరమైన చర్యలు తప్పవు:జిల్లా ఎస్పీ తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- దసరా సెలవులను విద్యార్థులు, యువత, వారి తల్లిదండ్రులు ఆనందంగా, సురక్షితంగా గడపాలని ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్…

వార్డుల సరిహద్దులు క్షుణ్ణంగా తెలపండి సిపిఐ ఆధ్వర్యంలో వినతి

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు మున్సిపల్ పరిధిలో ఉన్న 32 వార్డులను 40 వార్డులుగా పునర్విభజన చేసి అభ్యంతరాలను తెలపాలని కందుకూరు మున్సిపల్ కమిషనర్ కె.అనూష ప్రకటించిన సందర్భంలో సిపిఐ బృందం మంగళవారం తమ అభ్యంతరాలను తెలియపరుస్తూ మున్సిపల్ మేనేజర్…

సింగరాయకొండ అమృత్ రైల్వే స్టేషన్ పరిశీలన

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- ప్రజలు కట్టిన పన్నులతో, ప్రభుత్వ నిధులతో చేపట్టిన అమృత్ రైల్వే స్టేషన్ ను పరిశుభ్రంగా ఉంచుకోవడంలో ప్రయాణికులు బాధ్యతగా సహకరించాలని దక్షిణ మధ్య రైల్వే ఏడీఆర్ఎం పాల్ ఎనోచ్ ఎడ్విన్ పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన…

ప్రకాశం జిల్లా పోలీసుల విస్తృత కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ – 15 వాహనాలు స్వాధీనం!

రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలీసుల విస్తృత తనిఖీలు – మామిడిపాలెం కాలనీలో CASO ఆపరేషన్ నిర్వహణ, 15 వాహనాలు స్వాధీనం! తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు…

కోవూరు పంచాయతీలో రూ.65 లక్షలతో 8 సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన

తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం:- కోవూరు పంచాయతీలో రూ.65 లక్షలతో 8 సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మంగళవారం శంకుస్థాపన చేశాను. గ్రామాల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించి, ప్రజలకు గుంతలు లేని రహదారులు అందించడమే లక్ష్యం. పల్లె పండుగ…

కొండపి మండలం కె. ఉప్పలపాడు గ్రామంలో అక్రమ పేకాట స్థావరంపై పోలీసుల దాడి – 9 మంది అరెస్ట్, ₹51,250 నగదు స్వాధీనం

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో అక్రమ కార్యకలాపాల నియంత్రణకు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో విశ్వసనీయ సమాచారం మేరకు కొండపి ఎస్‌ఐ గారు సిబ్బందితో కలిసి కొండపి మండల పరిధిలోని కె. ఉప్పలపాడు గ్రామంలో…