మార్కాపురం బస్సు అగ్ని ప్రమాద ఘటనలో క్షతగాత్రులను ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ లో పరామర్శించిన mrps ప్రకాశం జిల్లా అధ్యక్షులు రావినూతల కోటి మాదిగ
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- ఈరోజు 28/03/2026 న ఒంగోలు ప్రభుత్వ హాస్పిటల్ లో ఉన్న వారిని పరామర్శించి, మృతి చెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన అనంతరం మీడియాతో MRPS జిల్లా అధ్యక్షులు రావినూతల కోటి మాదిగ మాట్లాడుతూ….కర్నూలు…
స్వర్ణాంధ్ర- స్వచ్చాంధ్ర కార్యక్రమం నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు ప్లాస్టిక్‌ను నిషేధించి, పర్యావరణాన్ని కాపాడుకుందాం
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రతి నెల మూడో శనివారం పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర- స్వచ్చాంధ్ర (SASA) కార్యక్రమంలో భాగంగా మార్చి నెల థీమ్ “ప్లాస్టిక్ రహిత జీవనమే.. స్వచ్ఛ ఆంధ్ర…
ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేయాలి ఎంపీడీఓ డి. జయమణి
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- పెండ్యాల విరాజ్ పుట్టినరోజు సందర్భంగా పాత సింగరాయకొండ పంచాయతీ పరిధి గవద గట్ల వారి పాలెం మండల పరిషత్ ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పదివేల రూపాయలు విలువచేసే విద్యా సామాగ్రి పంపిణీ కార్యక్రమాన్ని…
ప్రకాశం, మార్కాపురం జిల్లా ప్రజలకు మరియు పోలీస్ సిబ్బందికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియచేసిన జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.
సీతారాముల మహనీయ జీవన విధానం అందరికీ ఎల్లప్పుడూ ఆదర్శప్రాయం:జిల్లా ఎస్పీ జిల్లాలోని ప్రముఖ దేవాలయాల వద్ద భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు:జిల్లా ఎస్పీ తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఒంగోలు…
రాష్ట్రస్థాయి యురేకా సైన్స్ ఎక్స్పో 2026 ఫలితాలలో గిద్దలూరు విద్యార్థుల విజయ దుందుభి .
తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన యురేకా సైన్స్ ఎక్స్పో 2026 ఫలితాలలో అటు రాష్ట్రస్థాయిలోను ఇటు జిల్లా స్థాయిలోను గిద్దలూరు విద్యార్థులు విజయ దుందుభి మోగించారు.పర్యావరణము- సుస్థిరాభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ,…
త్రిపురాంతకం పీఎస్ పరిధిలో ఆటోల్లో అక్రమ ఎల్ఈడి లైట్లపై మార్కాపురం జిల్లా పోలీసుల ప్రత్యేక డ్రైవ్ – డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- మార్కాపురం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో త్రిపురాంతకం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్‌ఐ నేతృత్వంలో ఆటో రిక్షాల్లో అమర్చిన అక్రమ ఎల్ఈడి లైట్లపై ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్‌లో భాగంగా పలు…
గుడ్లూరు మండలంలో పలు పరామర్శలలో వైసిపి ఇన్చార్జ్ బుర్రా. మధుసూదన్ యాదవ్
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- నెల్లూరు జిల్లా కల్చరల్ వింగ్ జిల్లా అధ్యక్షులు కంపరాజు సాంబశివరాజు అనారోగ్యానికి గురై చికిత్స అనంతరం ఇంటిదగ్గర ఉన్న సాంబశివరాజును బుర్రా మధుసూదన్ యాదవ్ పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మధుసూదన్ యాదవ్ పరామర్శ…
ప్రకాశం జిల్లాలో జూదంపై పోలీసులు ఉక్కుపాదం – కొండపి, పొన్నలూరు ప్రాంతాల్లో వరుస దాడులు, పలువురు అరెస్ట్, నగదు స్వాధీనం
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లాలో అక్రమ జూద కార్యకలాపాలపై పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. జిల్లా పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు, కొండపి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ తన సిబ్బందితో కలిసి ప్రత్యేక…
రామ్ చరణ్ జన్మదినం సందర్భంగా బాపట్లలో రక్తదాన శిబిరం చిరంజీవి యూత్ సేవా కార్యక్రమాలకు విశేష స్పందన
తొలి శుభోదయం న్యూస్ బాపట్ల:- బాపట్ల పట్టణంలో సేవా స్పూర్తి వెల్లివిరిసింది. మెగాస్టార్ చిరంజీవి తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని చిరంజీవి యూత్ ఆధ్వర్యంలో బాపట్ల శ్రీ పొట్టి శ్రీరాములు ఏరియా వైద్యశాలలో ఘనంగా రక్తదాన…
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ప్రకాశం & మార్కాపురం జిల్లా పోలీసుల ప్రత్యేక డ్రైవ్ – డాక్యుమెంట్లు, డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్, భద్రతా ప్రమాణాలపై కఠినతనిఖీలు.
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా పోలీసులతో పాటు మార్కాపురం జిల్లా పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ డ్రైవ్‌లో భాగంగా బస్సులలో…