గంగవరం అటవీ ప్రాంతంలో పేకాట స్థావరంపై పుల్లలచెరువు పోలీసుల మెరుపు దాడి – ముగ్గురు పట్టివేత, నగదు, బైకులు స్వాధీనం

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లాలో జూదం, పేకాట వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాల నిర్మూలనకు పోలీసులు ప్రత్యేక చర్యలు కొనసాగిస్తున్నారు.ఈ నేపథ్యంలో పుల్లలచెరువు పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగవరం అటవీ…

భారతదేశం గర్వించదగ్గ మహా మనిషి డాక్టర్ ఏపీజే. అబ్దుల్ కలామ్.

తొలి శుభోదయం న్యూస్ కంభం:- భారత మాజీ రాష్ట్రపతి, డాక్టర్ ఏపీజే. అబ్దుల్ కలామ్ వర్ధంతిని కంభం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.లయన్స్ క్లబ్ అధ్యక్షుడు గోళ్ళ సుబ్బరత్నం(బాబు) అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ప్రభుత్వ ఉన్నత…

కనిగిరి సబ్ డివిజన్ పోలీస్ స్టేషన్ల పనితీరుపై సమీక్ష సమావేశం నిర్వహించిన మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపియస్.

పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి.. చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలి. డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్‌పై కఠిన చర్యలు.. ట్రాఫిక్ /రోడ్డు భద్రత నియమాలు పాటించేలా చర్యలు తీసుకోవాలి. ఎన్‌ఫోర్స్‌మెంట్ ముమ్మరం చేయాలి.. అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేయాలి.…

ఎం .నిడమలూరు గ్రామం లో డోర్ టు డోర్ ఇంటింటి ప్రచార కార్యక్రమం

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మన రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి మరియు రాష్ట్ర మారిటై బోర్డు చైర్మన్ దామచర్ల సత్య సూచనల మేరకు.. టంగుటూరు మండల పార్టీ అధ్యక్షులు చదలవాడ…

ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించాలనే లక్ష్యంతో ‘మీ కోసం’ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు

పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ (మీ కోసం) కార్యక్రమంకు 65 ఫిర్యాదులు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రజల నుండి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులను పరిష్కారించుటయే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్థన్‌ రాజు ఐపియస్.,గారి ఆదేశాల…

33 శాతం మహిళా రిజర్వేషన్లలో బీ. సి మహిళల వాటా తేల్చండి: జాడి శ్వేత

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- తెలుగుదేశం పార్టీ మహానాడులో పార్లమెంట్ బిల్లుతో సంబంధం లేకుండా పార్టీ పరంగా చట్టసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్లు ఏ. పి లో అమలు జరుపుతామన్న చారిత్రాత్మక నిర్ణయాన్ని ప్రకటించిన తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్…

అంబేద్కర్ గురుకులం విద్యార్థిని పరామర్శించిన మంత్రి డిఎస్ బీవీ స్వామి

తొలి శుభోదయం న్యూస్ కొండపి:- పాము కాటుకు గురై కొండపి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అంబేద్కర్ గురుకులం విద్యార్థిని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పరామర్శించారు. కొండపి డా.బి.ఆర్ అంబేద్కర్…

వర్జినియా పొ గాకు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూజులై 29న జరుగు జాతీయ రహదారుల దిబ్బందనం కార్యక్రమాన్ని జయప్రదం చేయండి

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు 1000 కోట్ల రూపాయలను కేటాయించా ల ని సంయుక్త కిసాన్ మోర్చా( ఎస్ కే యం )పిలుపు జయప్రదం చేయాలనిఅఖిల భారత రైతు కూలి సంఘం(aikms) జిల్లా నాయకులు కామ్రేడ్ ఆర్,మోహన్…

రాచర్ల మండలంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ – ప్రజలకు భద్రతా అవగాహన కల్పించిన మార్కాపురం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, మార్కాపురం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో రాచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో గిద్దలూరు రూరల్ సర్కిల్ సీఐ గారు,…

జీవనజ్యోతి దివ్యాంగ వికాస సేవా సమితి ఆధ్వర్యంలో ఆకలితో ఉన్న వారికి భోజన ప్యాకెట్లు, వాటర్ బాటిళ్ల పంపిణీ

తొలి శుభోదయం న్యూస్ :- జీవనజ్యోతి దివ్యాంగ వికాస సేవా సమితి ఆధ్వర్యంలో, దాతల సహకారంతో, జేడీబీఎం టౌన్ బాప్టిస్ట్ చర్చి మరియు పలు ప్రాంతాల్లో ఉన్న దివ్యాంగులు, యాచకులు, నిరాశ్రయులు, ఆకలితో ఉన్న వారికి భోజన ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లను…