మూలగుంటపాడు పంచాయతీలో ఇంటి పన్నుల వసూలు కార్యక్రమం డి ఎల్ పి ఓ ఆర్, పద్మ పరిశీలన
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ మండలం మూలగుంటపాడు గ్రామ పంచాయతీ పరిధిలో నిర్వహిస్తున్న ఇంటి పన్నుల (హౌస్ ట్యాక్స్) వసూలు కార్యక్రమాన్ని ఒంగోలు డివిజినల్ పంచాయతీ అధికారి ఆర్. పద్మ సందర్శించి పరిశీలించారు. పంచాయతీ పరిధిలో పన్నుల వసూలు…
రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ.
తొలి శుభోదయం న్యూస్ దొనకొండ:- దొనకొండ మండలం, ఆరవల్లిపాడు గ్రామంలో ఆదివారం రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలను రైతులకు మండల తహసీల్దార్ రమాదేవి తో కలిసి దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పంపిణీ చేశారు.ఈ…
శ్రీ మహంకాళి అమ్మవారి తిరునాళ్ళ మహోత్సవంలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ
తొలి శుభోదయం న్యూస్ పల్నాడు:- పల్నాడు జిల్లా, నరసరావుపేట మండలం, ఇస్సప్పాలెం గ్రామంలో శనివారం ఆర్యవైశ్య యువజన సంఘం ఆహ్వానం మేరకు నిర్వహించిన శ్రీ మహంకాళి అమ్మవారి తిరునాళ్ళ మహోత్సవంలో దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పాల్గొన్నారు.ఈ…
ప్రకాశం భవనంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఏర్పాట్లపై సమీక్ష!
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :- జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు నేతృత్వంలో అధికారుల సమన్వయంతో మహిళా సాధికారత ప్రతిబింబించేలా ఈ వేడుకలు జరగనున్నాయి. రవాణా, భోజన వసతి మరియు సాంకేతిక ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు.ప్రభుత్వం నుంచి వచ్చిన…
ప్రకాశం జిల్లా యువత నైపుణ్యాలకు సరికొత్త రెక్కలు!
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- జిల్లాలో అధునాతన సాంకేతిక శిక్షణ అందించేందుకు సెంచూరియన్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ‘అడ్వాన్స్‌డ్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్’ ఏర్పాటుపై కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు సమీక్ష నిర్వహించారు. డ్రోన్స్, గ్రీన్ ఎనర్జీ, మైనింగ్ మరియు లాజిస్టిక్స్…
కందుకూరులో ఆధునిక సెంటర్ లైటింగ్, డివైడర్ల ప్రారంభం – ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వర రావు
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణ అభివృద్ధికి మరో ముందడుగు పడింది. పట్టణంలో ఏర్పాటు చేసిన ఆధునిక సెంటర్ లైటింగ్ మరియు రోడ్డు డివైడర్లను కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పట్టణాన్ని మరింత…
వివేకానంద స్కూల్ నందు ఘనంగా ఫేర్వెల్ డే వేడుకలు
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ వివేకానంద స్కూల్ నందు ఫేర్వెల్ డే విడుదల ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు ఆటపాటలతో అలవించారు. అనంతరం పాఠశాల కరస్పాండెంట్ మాల్యాద్రి మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు చక్కని విలువలతో కూడిన…
బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం.
తొలి శుభోదయం న్యూస్ బాపట్ల:- బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల (BEC) ఆవరణలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత ఉత్సాహంగా, ఘనంగా జరిగాయి. కళాశాల మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీహరికోటలోని సతీష్ ధవన్…
కందుకూరు మండలం, ఓగూరు గ్రామంలో నిర్వహించిన “మీ భూమి – మీ హక్కు” పట్టాదారు పాస్‌బుక్ పంపిణీ కార్యక్రమం
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు మండలం, ఓగూరు గ్రామంలో నిర్వహించిన “మీ భూమి – మీ హక్కు” పట్టాదారు పాస్‌బుక్ పంపిణీ కార్యక్రమంలో కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశి మరియు అధికారులతో కలిసి పాల్గొనడం జరిగింది. రైతులకు వారి భూములపై…
స్మార్ట్ జెన్ గ్లోబల్ స్కూల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- సింగరాయకొండ లోని స్మార్ట్ జెన్ గ్లోబల్ స్కూల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి గౌరవనీయులు డెంటిస్ట్ సుస్మిత సింగ్ మరియు ప్రముఖ న్యాయవాది ధనలక్ష్మి ని అంతర్జాతీయ మహిళా…