పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) కొండంత అండ..

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 53 మంది లబ్ధిదారులకు ₹31,73,000/- (31 లక్షల 73 వేల రూపాయల) విలువైన CMRF చెక్కులను స్వయంగా పంపిణీ చేయడం జరిగింది.ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ, భారీ ఖర్చులతో…

ప్రజలందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడి ఆకాంక్ష పేదల ఆరోగ్యానికి ధీమాగా రూ. 25 లక్షలతో బీమా సౌకర్యం

భవిష్యత్తులో రాష్ట్రంలో జనాభా తగ్గుదల, వృద్ధుల సంఖ్య పెరుగుదల నేపథ్యంలో పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు ఇకపై ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లల్ని కంటే కాన్పు సమయంలో రూ. 25 వేల ప్రోత్సాహం తొలి శుభోదయం…

పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన సౌకర్యాల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యం

మెకనైజ్డ్ కిచెన్లతో విద్యార్థులకు పరిశుభ్ర, నాణ్యమైన పోషకాహారం ప్రకాశం జిల్లా సింగరాయకొండ అంబేద్కర్ గురుకులంలో మంత్రి డా. స్వామి ఆకస్మిక తనిఖీ తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ,:- పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన సౌకర్యాల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని…

జిల్లా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు :- మార్చి 8వ తేదీన జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ మహిళా పోలీస్ సిబ్బందికి మరియు జిల్లా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మహిళల పట్ల గౌరవం, సమానత్వం మరియు సాధికారతను పెంపొందించడం…

సకాలంలో స్పందించి ఆత్మహత్య చేసుకోబోతున్న వ్యక్తి యొక్క ప్రాణాలు కాపాడిన మార్కాపురం జిల్లా పోలీసులు.

తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- కృష్ణా జిల్లాకు చెందిన యల్. గౌతమ్ (29 సం.) అనే వ్యక్తి గత మూడు నెలలుగా కంభంలో నివసిస్తున్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల తేది: 06.03.2026 రాత్రి సుమారు 21.47 గంటలకు తాను చనిపోతున్నానని తన…

పదవ తరగతి ఓపెన్ స్కూల్ పరీక్షల నిర్వహణకు పకడ్బంది ఏర్పాట్లు చేపట్టాలి.

పరీక్షా కేంద్రాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలి. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చెయ్యాలి.తాగునీరు, పారిశుధ్యం వైద్య సౌకర్యం ఉండేలా చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ రాజ బాబు విద్యాశాఖ అధికారులకు ఆదేశం. తొలి శుభోదయం…

టి.ఆర్. ఆర్.ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళా దినోత్సవ వేడుకలు

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ స్వయంప్రతిపత్తి కళాశాల, కందుకూరు నందు నేడు అనగా 7-3 – 2026 న మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేయబడిన సభకు అధ్యక్షత…

“విద్యార్థుల భవిష్యత్తుపై పోలీసుల భరోసా: అలకూరపాడు జెడ్పీ హైస్కూల్‌లో ఈటీవీ-ఈనాడు ‘వారధి’ – బాలికలపై హింస, మాదకద్రవ్యాల అనర్థాలపై ఒంగోలు డీఎస్పీ కీలక అవగాహన!”

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- అలకూరపాడు నేటి యువత పెడదోవ పట్టకుండా, విద్యార్థి దశ నుండే సామాజిక అంశాలపై అవగాహన కలిగి ఉండాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఒంగోలు డీఎస్పీ (SDPO) మరియు స్థానిక…

దండి మార్చ్ 2.0 కార్యక్రమాన్ని విజయవంతం చేయండి : మంత్రి డా. శ్రీడోల శ్రీబాల వీరాంజనేయ స్వామి

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :- మార్చి 12వ తేదీ సింగరాయకొండ లో జరుగు దండి మార్చ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మాత్యులు శ్రీ డా. శ్రీ డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి పిలుపునిచ్చారుమాదకద్రవ్యాలు…

“కంభం హ్యాపీ రెసిడెన్సీలో పేకాట శిబిరంపై పోలీసుల మెరుపు దాడి: ఐదుగురు జూదగాళ్ల అరెస్ట్ – నగదు స్వాధీనం, అసాంఘిక కార్యకలాపాలపై ఎస్.ఐ. శివ కృష్ణారెడ్డి ఉక్కుపాదం!”

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- కంభం పట్టణంలోని నివాస ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించే ప్రసక్తే లేదని కంభం పోలీసులు మరోసారి నిరూపించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, కంభం ఎస్సై శివ కృష్ణారెడ్డి గారు మరియు…