ఏపీజీబీ సింగరాయకొండ శాఖలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ సింగరాయకొండ శాఖలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వెలుగు మహిళా సంఘాల సభ్యులు మరియు బ్యాంక్ కస్టమర్లతో కలిసి నిర్వహించారు.గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారతను ప్రోత్సహించడం…
ఆపరేషన్ “వజ్రప్రహార్”లో భాగంగా మేదరమెట్ల గాంధీనగర్‌లో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు.
మాదకద్రవ్యాల నిర్మూలనతో పాటు శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ లక్ష్యంగా విస్తృత తనిఖీలు నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అవగాహన ర్యాలీ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-…
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ
తొలి శుభోదయం న్యూస్ తూర్పు నాయుడుపాలెం:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తూర్పు నాయుడు పాలెం గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CM Relief Fund) చెక్కులను అర్హులైన లబ్ధిదారులకు…
ఆపరేషన్ “వజ్రప్రహార్” లో భాగంగా ఒంగోలు టౌన్ లో కార్డెన్, సర్చ్ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు.
డ్రగ్స్ వద్దు బ్రో” నినాదంతో అవగాహన ర్యాలీ నిర్వహించిన ప్రకాశం జిల్లా పోలీసులు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ఆపరేషన్ “వజ్రప్రహార్” లో భాగంగా ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ఆదేశాల మేరకు ఒంగోలు డిఎస్పీ…
మహిళల భద్రతపై అవగాహన అవసరం –హైకోర్టు న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
తొలి శుభోదయం న్యూస్ జరుగుమల్లి:- ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలంలోని మున్నంగి సీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో సార్డ్స్ శ్రీంప్ సైనర్జీ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళా ఉద్యోగుల కోసం ఉద్యోగ…
“ప్రకాశం జిల్లావ్యాప్తంగా పోలీసుల ‘జల్లెడ’: భారీ కార్డన్ అండ్ సెర్చ్‌తో అసాంఘిక శక్తుల గుండెల్లో వణుకు – గంజాయి, డ్రగ్స్ ఏరివేతే లక్ష్యంగా ముమ్మర సోదాలు, భారీగా వాహనాల స్వాధీనం!”
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ మరియు నేర నియంత్రణే లక్ష్యంగా జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు ప్రకాశం పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఒంగోలు వన్ టౌన్ పరిధిలోని…
పాఠశాలకు క్రికెట్ కిట్& కుర్చీలు అందజేత
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:- గిద్దలూరు మండలంలోని బురుజుపల్లి గ్రామంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యారులకు సదరు గ్రామంలోని మాజీ సైనిక ఉద్యోగుడైన వెంకట రంగయ్య , పాఠశాలకు క్రికెట్ కిట్ మరియు 4 కుర్చీలు ప్రదానం చేశారు. అదే గ్రామానికి…
పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) కొండంత అండ..
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 53 మంది లబ్ధిదారులకు ₹31,73,000/- (31 లక్షల 73 వేల రూపాయల) విలువైన CMRF చెక్కులను స్వయంగా పంపిణీ చేయడం జరిగింది.ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ, భారీ ఖర్చులతో…
కూటమి పాలనలో పల్లెల్లో వెలుగుల ప్రభలు వికసిస్తున్నాయి – డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ
తొలి శుభోదయం న్యూస్ కురిచేడు:- కురిచేడు మండలం బోధనంపాడు గ్రామంలో వీరాంజనేయ స్వామి తిరునాళ్ల సందర్భంగా దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ , టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి…
జిల్లా అభివృద్ధిలో కీలక అడుగు!
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ముఖ్యమంత్రి శ్రీ.నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పి-4 పథకం ద్వారా ప్రతి పేద కుటుంబాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది.కేపీఐ (KPI) లక్ష్యాల సాధన మరియు ‘జీరో పావర్టీ’ (P-4) అమలుపై…