“ఇన్ స్పయిరింగ్ ఆర్థోపెడిక్ సర్జన్ ఆఫ్ ఇండియా” అవార్డు గ్రహీత డాక్టర్ ౘాపల వంశీ కృష్ణ కి పొందూరు తెదేపా నాయకులు ఘన సత్కారం.

తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:- ఒంగోలు శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చీఫ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ ౘాపల వంశీ కృష్ణ జాతీయ స్థాయిలో ప్రముఖ వార్తా సంస్థ “టైమ్స్ నౌ” అందించే “ఇన్ స్పైరింగ్ ఆర్థోపెడిక్ సర్జన్…

9 వ రాష్ట్ర స్థాయి జూనియర్ షూటింగ్ బాల్ జట్టుకు ప్రకాశం జిల్లా క్రీడాకారుల ఎంపిక

తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:- ప్రకాశం జిల్లా స్థాయి షూటింగ్ బాల్ సెలెక్షన్స్ టంగుటూరు మండలం జమ్ములపాలెం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా స్థాయిలో ఎంపికైన క్రీడాకారులు జూలై 10, 11 తేదీల్లోపులివెందుల , కడపజిల్లాలో జరిగే 9వ రాష్ట్ర స్థాయి…

జాతీయ స్థాయి పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో కాంస్య పతకం సాధించిన హోంగార్డు కుమారుడిని ప్రత్యేకంగా అభినందించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- తెలంగాణ రాష్ట్రంలోని గచ్చిబౌలి స్టేడియంలో ఈ నెల 23వ తేదీ నుంచి 28వ తేదీ వరకు నిర్వహించిన 27వ సబ్-జూనియర్ ఈక్విప్డ్ నేషనల్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్–2026 పోటీల్లో కాంస్య పతకం సాధించిన ప్రకాశం జిల్లా…

భక్తులకు కనువిందు చేసిన పోలేరమ్మ తల్లి అలంకారం

తొలి శుభోదయం న్యూస్ జరుగుమల్లి :- కొండపి నియోజకవర్గం జరుగుమల్లి మండలం కామేపల్లి గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీ పోలేరమ్మ తల్లి అమ్మవారి తిరుణాళ్ళ లో భాగంగా ఈరోజుఅమ్మవారి గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామోత్సవంలో అమ్మవారి అలంకారం భక్తులకు కనువిందు చేసింది. ఆలయ…

సుదీర్ఘకాలం పాటు విశిష్ట సేవలందించి ఉద్యోగ విరమణ పొందిన పోలీసు సిబ్బంది, డీపీఓ సిబ్బంది, హోం గార్డులను సన్మానించి ఆత్మీయంగా వీడ్కోలు పలికిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.

సుదీర్ఘకాలం పాటు క్రమశిక్షణతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందడం అభినందనీయం ఉద్యోగ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా, ఆరోగ్యంగా గడపాలని ఆకాంక్షించిన జిల్లా ఎస్పీ తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:- పోలీసు శాఖలో సుదీర్ఘకాలం పాటు…

కస్టమర్ల నమ్మకం పొందటమే ముఖ్యం – MLA ఇంటూరి నాగేశ్వరరావు

సూర్య బార్ & రెస్టారెంట్ పాతికేళ్ల వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- కందుకూరు పట్టణంలో సూర్య బార్ అండ్ రెస్టారెంట్ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, మంగళవారం వేడుకలు నిర్వహించారు. రెస్టారెంట్ నిర్వాహకులు, పట్టణ టిడిపి…

కామేపల్లి పోలేరమ్మ తిరునాళ్లకు పటిష్ట ట్రాఫిక్, భద్రతా ఏర్పాట్లు… పార్కింగ్, డైవర్షన్ పాయింట్లను పరిశీలించిన ప్రకాశం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, జరుగుమల్లి మండలం కామేపల్లి గ్రామంలో జరుగనున్న పోలేరమ్మ తిరునాళ్ల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ మరియు భద్రతా ఏర్పాట్లను ప్రకాశం జిల్లా…

4వ తేది కందుకూరు ” AMC”నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారాన్ని విజయవంతంచేద్దాం,,,.

తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:- జులై 4వ తేది కందుకూరు అగ్రికల్చరల్ మార్కెటింగ్ యార్డ్.ప్రాంగణం లో నిర్వహించబోయే పాలకవర్గ ప్రమాణస్వీకారం, ఒక చారిత్రిక ఘట్టంగా నిలిచిపోతుందని,, కందుకూరు నియోజకవర్గం లో అత్యధికంగా దళిత ఓటర్లు ఉన్నా వారికి ఎటువంటి ప్రాధాన్యత లేకుండ…

అక్రమ కార్యకలాపాల నియంత్రణే లక్ష్యం… జిల్లా వ్యాప్తంగా విస్తృత వాహన తనిఖీలు నిర్వహిస్తున్న ప్రకాశం & మార్కాపురం జిల్లా పోలీసులు

తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్:- ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, నేరాల నియంత్రణ, చట్టవ్యతిరేక కార్యకలాపాల అరికట్టడం మరియు ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక…

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం: డాక్టర్ పి. మల్లికార్జున్ రెడ్డిపామూరు

తొలి శుభోదయం న్యూస్ :- పదవ తరగతి ఫలితాల్లో జిల్లా స్థాయిలో అత్యుత్తమ మార్కులు, ర్యాంకులు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను పామూరు ‘మల్లికార్జున్ రెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్’ అధినేత డాక్టర్ పొలిమేర మల్లికార్జున్ రెడ్డి (PMR) ఘనంగా అభినందించారు.ఆర్థిక…