వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి మండల్ సేవలు చిరస్మరణీయం: జాడి శ్వేత
తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:- వెనుకబడిన వర్గాల హక్కులు, సామాజిక న్యాయం కోసం విశేష కృషి చేసిన బిందేశ్వరి ప్రసాద్ మండల్ (బి.పి. మండల్) జయంతి వేడుకలను మంగళవారం గిద్దలూరులో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా బి.పి. మండల్ చిత్రపటానికి పూలమాలలు వేసి…
శ్రీ సంస్కృతి స్కూల్లో ఘనంగా ఓనం పండుగ వేడుకలు
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- కందుకూరులోని గుర్రం వారి పాలెం లో ఉన్నటువంటి శ్రీ సంస్కృతి స్కూల్లో ఓనం పండుగను విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు అత్యంత ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణాన్ని మరియు తరగతి గదులను పూల ముగ్గులు…
రోడ్డు ప్రమాదంలో మరణించిన కానిస్టేబుల్ కుటుంబానికి 2013 బ్యాచ్ పోలీసుల ఆర్థిక చేయూత
మరణించిన సహోద్యోగి కుటుంబానికి తోటి బ్యాచ్ పోలీసులు అండగా నిలవడం అభినందనీయం:ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా పోలీస్ శాఖలో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ,…
MIG లేఅవుట్ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే నాగేశ్వరరావు
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :- కందుకూరు పట్టణంలో నుడా ఆధ్వర్యంలో జరుగుతున్న MIG లేఅవుట్ అభివృద్ధి పనులను కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గారు మంగళవారం సాయంత్రం పరిశీలించారు. విశాలంగా నిర్మిస్తున్న రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను మున్సిపల్…
ఈవ్ టీజింగ్‌కు అడ్డుకట్టే లక్ష్యంగా డ్రోన్ సర్వైలెన్స్ – ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలు, రద్దీ ప్రాంతాలపై ప్రత్యేక నిఘా
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల్లో మహిళలు, బాలికల భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఈవ్ టీజింగ్ నివారణలో భాగంగా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పాఠశాలలు, కళాశాలలు మరియు ప్రజలు అధికంగా గుమికూడే ప్రాంతాల…
జ్ఞాన జ్యోతి శిక్షణ విజయవంతం
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలంలోని స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం–సమగ్ర శిక్ష, ICDS ఆధ్వర్యంలో నిర్వహించిన ఇయర్–3 జ్ఞాన జ్యోతి ఆరు రోజుల శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.ఈ శిక్షణలో అంగన్‌వాడీ కార్యకర్తలకు…
స్థానిక ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి – అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా కట్టుదిట్టమైన పోలీస్ నిఘా
ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా ప్రకాశం, మార్కాపురం జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాల్లో శాంతిభద్రతల పరిరక్షణపై పోలీసులు ప్రత్యేక దృష్టి…
జ్ఞాన జ్యోతి శిక్షణ కార్యక్రమం
తొలి శుభోదయం న్యూస్ గుడ్లూరు:- గుడ్లూరు మండలంలోని రెండో విడత జ్ఞాన జ్యోతి శిక్షణ కార్యక్రమం ముగింపు భాగంలో హాజరైన అంగన్వాడీ కార్యకర్తలకు లింగ భావన గురించి వివరించడమైనది. బాల్య దశ మరియు విద్యలో లింగ సమానత్వం యొక్క ప్రాముఖ్యత గుర్తించటం,…
రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు – కళాశాలలు, పాఠశాలల్లోని పోలింగ్ స్టేషన్లను పరిశీలించిన ప్రకాశం జిల్లా పోలీసులు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :- ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, రాబోయే మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రకాశం జిల్లా పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో కళాశాలలు, పాఠశాలల్లో…
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (APOSS) ఓపెన్ SSC, ఇంటర్మీడియట్ అడ్మిషన్ల కోసం ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:- ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (APOSS) ద్వారా నిర్వహిస్తున్న ఓపెన్ టెన్త్ (SSC) మరియు ఓపెన్ ఇంటర్మీడియట్ అడ్మిషన్లపై విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ప్రజలకు అవగాహన కల్పించేందుకు సింగరాయకొండ మండలంలో ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.మండల విద్యాశాఖాధికారి…