తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-

కందుకూరు పట్టణంలో జరిగే మేడే కార్యక్రమాన్ని జయప్రదం చేయండి కందుకూరు పట్టణ సీఐటీయు పిలుపు. కందుకూరు పట్టణంలో జరుగుతున్న మేడే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కార్మిక వర్గం పాల్గొనాలని సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు జి రమేష్ ఎస్ కే సల్మా పత్రికా ప్రకటనలో తెలియజేశారు
స్థానికంగా ఉన్న జెండాలు ఉదయం 7:00 లోపు ఆవిష్కరించుకొని ఎనిమిది గంటలకు కందుకూరు కోటారెడ్డి హాస్పిటల్ సెంటర్ నుండి ఎల్ఐసి ఆఫీస్ వరకు ప్రదర్శన జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉద్యోగ, కార్మిక, శ్రామికులు పాల్గొని జయప్రదం చేయాలని తెలియజేశారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *