జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ వారు కిషోర్ వికాసం వేసవి కార్యక్రమం పోస్టర్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ కిషోర్ వికాసం బాల బాలికల సాధికారత వేసవి కార్యక్రమంలో 11 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల పిల్లలకు విద్య యొక్క ప్రాముఖ్యత సంపూర్ణ ఆరోగ్యం మరియు పోషక ఆహారం ఋతు పరిశుభ్రత మరియు లైంగిక మరియు పునరుత్పత్తి ఆరోగ్యం బాల్య వివాహాలు నిషేధ చట్టం మరియు టీనేజ్ పెగ్నెన్సీ pocso చట్టం తదితర అంశాల పట్ల టీనేజ్ పిల్లలకు అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో అవగాహన కార్యక్రమం చేపట్టే విధంగా ప్రణాళికలు రూపొందించారు. ఈ కార్యక్రమంలో మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ అధికారిని శ్రీమతి నాగమణి జిల్లా బాలల సంరక్షణ అధికారి పై దినేష్ కుమార్ అర్బన్ cdpo మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *