తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులు, సెక్స్ వర్కర్స్, ట్రాంజెండర్స్ పట్ల వివక్షత విడనాడాలని వారి హక్కులకు ఎక్కడ భంగం కలకుండా వారు సమాజంలో గౌరవప్రదంగా జీవించే విధంగా అందరూ వారికి సహాయ సహకారాలు అందించాలని అప్పుడే వారి హక్కుల వారికి లభించినట్లని హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులు, సెక్స్ వర్కర్స్, ప్రభుత్వం ద్వారా వచ్చే అన్ని అవకాశాలు సద్వినియోగం చేసుకున్నందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని హెల్ప్ స్వచ్ఛంద సంస్థ మేదరమెట్ల ప్రొజెక్టర్ బి వి సాగర్ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ వారి హెల్ప్ స్వచ్ఛంద సంస్థ రెండు దశాబ్దాలపైగా హెచ్ఐవి ఎయిడ్స్ బాధితుల కొరకు సెక్స్ వర్కర్స్ కొరకు ట్రాంజెండర్స్ కొరకు వారి హక్కుల కొరకు వారికి అభ్యర్థి సేవలందించడంలో వారి పిల్లలకు విద్య వైద్యం అందించడంలో క్షేత్రస్థాయి వరకు నిరంతరం పనిచేస్తుందని అద్దంకి,మార్టూరు, నాగులప్పలపాడు, కొరిశపాడు మండలాల్లో డి. ఐ.సి (డ్రాప్ ఇన్ సెంటర్స్ పెట్టి) ఈ కేంద్రాలకు సెక్స్ వర్క్స్, హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులు, ట్రాంజెండర్స్ ఈ సెంటర్ కి చిన్న చిన్న సమావేశలు ఏర్పాటు చేసుకుని వారికి ఏ విధమైన ప్రభత్య పథకాలు ఉన్నాయి చర్చించుటకు ఈ డి ఐ సి లకు వచ్చి సమావేశాలు ఏర్పాటు వారు కూర్చునట్టుకు కుర్చీలు లేవు అని హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.వి.సాగర్ ఒంగోలు వన్ టౌన్ సీఐ వై.నాగరాజు దృష్టికి తీసుకుని వెళ్ళగానే వెంటనే స్పందించిన సి. ఐ నాగరాజు అద్దంకి మార్టూరు కోరిసపాడు, నాగులుప్పలపాడు హెల్ప్ డి ఐ సి లకు ఈ రోజు 25 కుర్చీలు ఉచితం గా హెల్ప్ పి. డి బి. వి సాగర్ మరియు సిబంది అయినా హెల్ప్ యు ప్రోగ్రాం మేనేజర్ డి దుర్గా సురేంద్ర ఎం.. ఈ. ఏ పి.మహేష్ అద్దంకి మార్టూరు నాగులప్పలపాడు, కోరిసపాడు మండలాల్లో ఓవర్డబ్ల్యూలు వి మల్లేశ్వరి ఎం మాలేశ్వరి, టీ దుర్గ భవాని ఆర్ కృష్ణ వేణి, ఫమీద అందజేయనుంది చేయటం జరిగింది. ఉచితం గా కుర్చీలు& పంపిణీ చేసిన ఒంగోలు వన్ టౌన్ సి. ఐ.వై నాగరాజు హెల్ప్ స్వచ్ఛంద సంస్థ సిబ్బంది అభినందించారు…