google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

గిద్దలూరు నగర పంచాయతీ సొసైటీ కాలనీకి చెందిన కోడమల సువర్ణరాజ్,అర్పణగ్రెస్ కుమారుడు సైమన్ కి ప్రక్యాతిగాంచిన ఐఐటి తిరుపతి నందు మెకానికల్ ఇంజనీరింగ్ లో సీటు సాదించిన శుభసంధర్భంగా గిద్దలూరు నియోజకవర్గ ఇంచార్జ్ కె. పి. నాగార్జున రెడ్డి వారికి శుభాకాంక్షలు తెలియజేసి భవిష్యత్తులోమరింతఉన్నస్థానాలు అధిరోహించాలని కోరుకున్నారు.

ఈ కార్యక్రమంలో పార్టీ కన్వీనర్లు మానం బాలి రెడ్డి ,యేలం మురళికృష్ణ బత్తెం ఓబుల్ రావు ,రైతు విభాగ నియోజకవర్గ అధ్యక్షుడు దప్పిలీ వెంకట రామి రెడ్డి మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *