సాంత్వన సేవ సమితి డైరెక్టర్ రావినూతల జయకుమార్
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
స్థానిక సింగరాయకొండ లోని ఆర్టీసీ బస్టాండ్ లో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో శిబిరంలో ఉదయం 6 గంటల నుంచి పల్స్ పోలియో కార్యక్రమం సాగింది ఈ సందర్భంగా సేవా సమితి డైరెక్టర్ రావినూతల జయకుమార్ మాట్లాడుతూ
ప్రతి చిన్నారికి ఆరోగ్యకరమైన భవిష్యత్తును రక్షణను కల్పించటం మనందరి బాధ్యతని అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరములు ఉన్న చిన్నారులు అందరికీ పల్స్ పోలియో చుక్కలు వేయించాలని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ లో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తూ… ప్రతి చిన్నారికి పల్స్ పోలియో చుక్కలు వేయించారు
ఈ కార్యక్రమంలో.. సాంత్వన డైరెక్టర్ రావినూతల జయకుమార్ డొక్క కిషోర్ బాబు, ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఎం . మనీషా MLHP
ఎం . సాయి లక్ష్మి mLHP. మరియు పాల్గొన్నారు.