తొలి శుభోదయం న్యూస్ కొండేపి:-
కొండపి నియోజకవర్గం, మర్రిపూడి మండలం, కాకర్ల గ్రామానికి చెందిన శ్రీ మొల్లల వెంగళరెడ్డి… శ్రీమతి ధనలక్ష్మి దంపతుల ప్రథమ పుత్రుని వివాహమహోత్సవం ఒంగోలు లోని S కన్వెన్షన్ హల్ నందు ఎంతో వైభవంగా జరుపుతూ ఆహ్వానించగా… పార్టీ నాయకులతో కలిసి పాల్గొని నూతన వధూవరులు వెంకట వంశీ కృష్ణారెడ్డి కవిత రెడ్డిలను అక్షింతలు వేసి ఆశీర్వదించి వివాహ శుభాకాంక్షలు తెలియజేసి వారి ఆతిథ్యాన్ని స్వీకరించిన…వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గం పరిశీలకులు, పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (CEC) సభ్యులు, కొండపి నియోజకవర్గం మాజీ సమన్వయకర్త, పి.డి.సి.సి బ్యాంక్ మాజీ చైర్మన్ డా. మాదాసి వెంకయ్య .ఈ వివాహ వేడుకలలో పాల్గొన్న కొండపి నియోజకవర్గం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు నూతన వధూవరులను ఆశీర్వదించారు .