తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు 50వ జన్మదినోత్సవం సందర్భంగా కందుకూరు పట్టణంలోని రోడ్లు మరియు భవనాలు అతిథి గృహంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి బొకే అందజేసిన అనంతరం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ అధికార ప్రతినిధి గోచిపాతల మోషే , ఉలవపాడు మండలం ఎస్సీ సెల్ అధ్యక్షులు గడ్డం నవీన్ , కరేడు గ్రామ తెలుగుయువత నాయకులు కరేటి శివరాం తదితరులు ఉన్నారు…..