కొండపి మండలం, పెట్లూరు గ్రామం శ్రీ శ్రీ శ్రీ సహజానందస్వామి వారి తిరునాళ్ళు భక్తి శ్రద్ధలతో ఎంతో వైభవంగా నిర్వహిస్తుండగా తేదీ.25/07/2026 రాత్రి స్వామివారిని దేవస్థానంలో దర్శించుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొంది… తిరునాళ్ళు సందర్భంగా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటుచేసిన విద్యుత్ దీపాల ప్రభపై నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు ప్రజలతో మాట్లాడిన…వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల … మాజీ మంత్రివర్యులు, పార్టీ PAC సభ్యులు, కొండపి నియోజలేకవర్గం ఇంచార్జ్ ఆదిమూలపు సురేష్ … వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గం పరిశీలకులు, సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (CEC )సభ్యులు, కొండపి నియోజకవర్గం మాజీ సమన్వయకర్త, పి.డి.సి.సి బ్యాంక్ మాజీ చైర్మన్ మాదాసి వెంకయ్య . ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు ప్రజలు వేలాదిగా పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *