తొలి శుభోదయం న్యూస్ పొన్నలూరు :-
పొన్నలూరు మండల కేంద్రం నందు… వై. యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ పొన్నలూరు మండల SC సెల్ అధ్యక్షులు గౌడపేరు విజయ్ కుమార్ గారి తాతగారు, పార్టీ సీనియర్ నాయకులు గౌడపేరు సుబ్బారాయుడు గారి “ఆదరణ కూడిక” కార్యక్రమంలో పార్టీ నాయకులతో కలసి పాల్గొని… వారి చిత్ర పటానికి పూలు వేసి నివాళులర్పించి, వారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని ప్రార్థిస్తూ… వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన… వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గం పరిశీలకులు, పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (CEC )సభ్యులు, కొండపి నియోజకవర్గం మాజీ సమన్వయకర్త, పి.డి.సి.సి బ్యాంక్ మాజీ చైర్మన్ మాదాసి వెంకయ్య.ఈ పాల్గొన్న మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు గౌడపేరు సుబ్బారాయుడు గారికి నివాళులర్పించారు.