తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:-
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు,53 రోజుల అక్రమ నిర్బంధానికి నిరసనగా నిరసనగా టీడీపీ శ్రేణులతో కలిసి 53 కొవ్వొత్తులు వెలిగించిన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ కేసులో గత వైకాపా ప్రభుత్వం టీడీపీ అధినేత చంద్రబాబును 53 రోజులు అక్రమంగా నిర్బంధించిందని ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి అక్రమంగా నిర్బంధించినందుకే వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ప్రజలు బుద్ధి చెప్పారన్న ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి న్యాయస్థానాల్లో నిజం గెలిచి, కడిగిన ముత్యంలా తమ అధినేత చంద్రబాబు బయటికి వచ్చారన్న ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు.