తొలి శుభోదయం కందుకూరు :-

కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యతను, రైతుల కోసం అమలు చేస్తున్న పథకాల గురించి స్వయంగా వారి ఇళ్లకు వెళ్లి వివరించాను.ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి పెట్టాలని, చిరుధాన్యాల (మిల్లెట్స్) సాగు లాభదాయకంగా ఉంటుందని వివరిస్తూ… ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని రైతు సోదరులకు సూచించాను.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల పట్ల చూపిస్తున్న శ్రద్ధ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, రైతులు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *