దర్శి పట్టణంలోని శివరాజ్ నగర్‌లో తాత్కాలికంగా నివాసం ఉంటున్న 56 కుటుంబాలకు పొజిషన్ సర్టిఫికెట్లను, దర్శి మండల ఇంచార్జ్ తహసీల్దార్‌తో కలిసి అర్హులకు అందజేసిన దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ.ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గారు, దర్శి మున్సిపల్ చైర్మన్ నారాపుశెట్టి పిచ్చయ్య గారు, దర్శి మండల, టౌన్ టీడీపీ అధ్యక్షులు, కౌన్సిలర్లు, కూటమి నాయకులు, కార్యకర్తలు, యువత, అభిమానులు పాల్గొన్నారు.అభివృద్ధి పనులతో ముందుకు… ప్రజల సంక్షేమమే లక్ష్యంగా దర్శి ప్రగతి పయనం!

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *