కొండేపి నియోజకవర్గం,
సింగరాయకొండ మండల జనసేన పార్టీ ex మండల అధ్యక్షులు, ఒంగోలు పార్లమెంట్ సపోర్ట్ టీం ఐనాబత్తిన రాజేష్ గారి సారాధ్యంలో ఈ రోజు సింగరాయకొండ కూరగాయల మార్కెట్ మహాలక్ష్మి మెస్ వద్ద జనసేన నాయకులు దండే ఆంజనేయులు సహాయ సహకారాలతో 5వ సంవత్సరం పర్యావరణ రక్షణలో భాగంగా మట్టి వినాయకుని పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో మాజీ మండల ప్రధాన కార్యదర్శి కాసుల శ్రీనివాస్ కార్యదర్శులు అనుమలకు శెట్టి కిరణ్ బాబు గుంటుపల్లి శ్రీనివాస్ పసుపులేటి శ్రీకాంత్, కుమార్, మరియు జన సైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *