ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలో జనార్ధన స్వామి దేవాలయం దగ్గర కళ్యాణ మండపం నందు ఈరోజు శ్రీ చెంచు శ్రీనివాసరావు మరియు శ్రీమతి సుభాషిణి గార్ల ఆహ్వానం మేరకు చి: వెంకట కార్తీక్ మరియు చి: భవిష్య ల పంచెకట్టు & ఓణీల వేడుక కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ కొండపి నియోజకవర్గ మాజీ సమన్వయకర్త శ్రీ కనపర్తి మనోజ్ కుమార్ గారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పొన్నలూరు మండలం నాయకులు పత్తిపాటి మాధవరావు గారు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *