మన ప్రియతమ నాయకులు మాజీ మంత్రివర్యులు &YSRCP రాష్ట్ర PAC సభ్యులు & కొండపి నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ శ్రీ ఆదిమూలపు సురేష్ గారి ఆధ్వర్యంలో సింగరాయకొండ క్యాంపు ఆఫీసులో కొండేపి నియోజకవర్గం వైస్సార్సీపీ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని మండపం దగ్గర పూజ్జా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించి వైస్సార్సీపీ పార్టీకి మరి ముఖ్యంగా వై ఎస్ జగన్ మెహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి ప్రజలకు మంచి చేయాలి అని పూజలు చేయటం జరిగింది.ఈ కార్యక్రమంలో నియోజకవర్గం వైయస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ 6 మండలల ,ముఖ్య నాయకులు,ysrcp కార్యకర్తలు, అభిమానులు,పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటం జరిగింది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *