ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్‌లో అద్భుత ప్రతిభ కనబరిచి స్వర్ణ పతకాన్ని సాధించిన భారత ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవరకు హృదయపూర్వక అభినందనలు.
ధీరజ్ సాధించిన ఈ చారిత్రాత్మక విజయం యువతకు స్ఫూర్తిదాయకం. భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించి భారత కీర్తిని మరింత ఇనుమడింపజేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *