తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు రూరల్ పాలూరు లో సిడిపిఓ కే ఉషారాణి గారి ఆదేశాల మేరకు స్పెషల్ ఆఫీసర్ డా అరుణ గారి ఆధ్వర్యంలో ఎంపిడిఓ రత్నకుమారి గారి అధ్యక్షతన సూపర్వైజర్ SK షకీలాబేగం పోషణ మాహ కార్యక్రమం జరిపించితీరీ ఆమె మాట్లాడుతూ భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా నిర్వహించే రాష్ట్రీయ పోషణ మాహ లో భాగంగా 2026 సెప్టెంబర్ 9 నుండి అక్టోబర్ 8 వరకు జరుగు 9వ జాతీయ పోషకాహార మాసోస్తవం కార్యక్రమమును అందరూ గర్భవతులు బాలింతలు మరియు 7నెల నుండి 6సం లోపు తల్లి తండ్రులు అందరూ ఉపయోగించుకోవాలని తెలిపారు ఎంపిడిఓ రత్నకుమారి గారు మాట్లాడుతూ 5 థీమ్స్ తో ఈ కార్యక్రమం జరుగుతుంది అవి 1 “ఆహార వైవిధ్యం మరియు తగిన ప్రోటీన్” 2 “అంగన్వాడీ లో తాజాభోజనం”3 “సమాజf భాగస్వామ్యం మరియు బాధ్యత”4 “పోషణ మరియు బాల్యప్రేరణ” 5 “ప్రధాన మంత్రి మాతృ వందన యోజన” ఈ సంవత్సరం యొక్క ముఖ్య నినాదం “మన అంగన్వాడి – మన బాధ్యత ” అంగన్వాడి కేంద్రాలను సమాజ పోషణ బాలల సంరక్షణ మరియు ప్రారంభ విద్యా కేంద్రాలుగా బలోపేతం చేయడమే దీ ని యొక్క ముఖ్య ఉద్దేశం అనీ వివరించారు అలాగే అంగన్వాడీ ఉత్సవ్ ప్రోగ్రామ్ జరిపించితిరి ఈ కార్యక్రమంలో ఎంఈవో గారు ప్రతి రోజు తీసుకునే ఆహారంలో చిరుదాన్యా లు పప్పు దాన్యాలు మరియు విటమిన్స్ అలాగే ఆకుకూరలు కూరగాయలు పండ్లు తినాలి అని చెప్పారు సూపర్ వైజర్ Sk షకీలా బేగం మాట్లాడుతూ చిరుధాన్యాలతో కొన్ని పోషకాహారవంటలు తయారుచేసి ఈ కార్యక్రమానికి వచ్చిన లబ్ధిదారులకు వంటల ప్రదర్శనల ద్వారా అవగాహన కల్పించడం జరిగినది అందరూ సధ్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమానికి APM గారు AE గారు RWS AE గారు డిప్యూటీ MPDO వెటర్నరీ డాక్టర్ గారు ఇంకా అందరూ మండలస్థాయి అధికారులు సచివాలయ సిబ్బంది MLHP ANM గర్భవతులు బాలింతలు 7నెలల నుండి3 సం 3సం నుండి6 సం పిల్లల తల్లి తండ్రులు అంగన్వాడీ కార్యకర్తలు వరమ్మ రేవతి అపర్ణ అనిత సుభాషిణి హసీనా ఆశ కార్యకర్త పాల్గొనడం జరిగినది