తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-
భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు శ్రీ బోడె రామచంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పార్టీ బాధ్యతలు కమిటీలు వేయడం జరిగినది. అందులో భాగంగా మార్కాపురం జిల్లా కన్వీనర్ సిరిమామిళ్ల నరేంద్ర గారు నేతృత్వంలో మరియు ఉమ్మడి ప్రకాశం జిల్లా లీగల్ అడ్వైజర్ నరావుల శ్రీనివాస్ గారు పర్యవేక్షణలో, జిల్లా కార్యవర్గ సూచనల మేరకు గిద్దలూరు నియోజకవర్గమునకు కమిటీ వేయడం జరిగినది. ఈ కమిటీలో కమ్మనేతుల విజయరామరాజు గిద్దలూరు నియోజకవర్గ కో కన్వీనర్, మీసాల గోపాల్ యాదవ్ గిద్దలూరు నియోజకవర్గ అధికార ప్రతినిధి, పెరగాని సుధాకర్ యాదవ్ ఉమ్మడి ప్రకాశం జిల్లా సోషల్ మీడియా కన్వీనర్, చెన్నబోయిన రామకృష్ణ యాదవ్ మార్కాపురం జిల్లా సోషల్ మీడియా కన్వీనర్, పందన బోయిన హరికృష్ణ గిద్దలూరు నియోజకవర్గ ప్రైవేట్ ఉద్యోగుల కన్వీనర్, ఆగోలు శివ నాగార్జున గిద్దలూరు నియోజకవర్గ ప్రైవేటు ఉద్యోగుల కో కన్వీనర్, కమతం రమేష్ గిద్దలూరు మండలం కన్వీనర్, గంగుల రాజకృష్ణ అర్ధవీడు మండల కన్వీనర్, నన్నే బోయిన రాజు ప్రైవేటు ఉద్యోగుల కన్వీనర్, కేతన బోయిన కాశి యాదవ్ గిద్దలూరు మండల ప్రచార కమిటీ కన్వీనర్,