తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
ఊళ్లపాలెం గ్రామం వైస్సార్సీపీ నాయకులు,ఊళ్లపాలెం హైస్కూల్ మాజీ విద్య కమిటి చైర్మన్ పురిణి శ్రీనివాసులు రెడ్డి గారి తల్లి గారు కి.శే పురిణి కాంతమ్మ గారి పెద్ద కర్మ బుధవారం ఊళ్లపాలెం గ్రామములోని వారి గృహము నందు జరిగిన కార్యక్రమంలో పాల్గొన మాజీ మంత్రివర్యులు,వైస్సార్సీపీ pac సభ్యులు,కొండేపి నియోజకవర్గం వైస్సార్సీపీ ఇంచార్జి డా||ఆదిమూలపు సురేష్ పాల్గొనారు.ఈ కార్యక్రమంలో ఊళ్లపాలెం గ్రామం అధ్యక్షులు పాకనాటి సుబ్బారెడ్డి,సింగరాయకొండ మండల అధ్యక్షులు మసనం వెంకట్రావు,జిల్లా ముస్లిం మైనారిటీ సెల్ అధ్యక్షులు షైక్ సుల్తాన్,కాళహస్తి వెంకరెడ్డి, కురి నరసింహారావు, ఆరవ శ్రీనివాసరెడ్డి,అభిద్,అల్లాబక్షు,దాసు శ్రీను,నూకసాని ప్రసాద్,సమంతుల శ్రీకాంత్ రెడ్డి,వెంకరెడ్డి,నాగార్జున,నరేష్ తదితరులు పాల్గొన్నారు.