తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
సోమరాజుపల్లి స్వర్ణ _ గ్రామ స్వర్ణ _ వార్డ్ సచివాలయం నందు విబి_జి రాంజీ గ్రామసభ కార్యక్రమము నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యము సోమరాజు పల్లి గ్రామం నందు చేపట్టవలసిన పనులు గుర్తించుట అభివృద్ధి పనులు గుర్తించుట ఉపాధి హామీ పనులు గుర్తించుట గురించి గ్రామసభనందు గ్రామ ప్రజలతో చర్చించడం జరిగినది ఈ కార్యక్రమంలో సోమరాజు పల్లి గ్రామ స్పెషల్ ఆఫీసర్ ఎంపిడిఓ డి. వెంకట్రావు సార్ ఆంధ్రప్రదేశ్ గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ వేల్పుల సింగయ్య సోమరాజు పల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శీలం సుబ్రహ్మణ్యం పిబి ఛానల్ మాజీ వైస్ చైర్మన్ నర్రా రాంబాబు బిజెపి గ్రామ పార్టీ అధ్యక్షులు ప్రసాద్ జనసేన పార్టీ నాయకులు అనుమల శెట్టి కిరణ్ బాబు తెలుగుదేశం పార్టీ గ్రామ ప్రధాన కార్యదర్శి భూపాల్ రాజు సోమరాజు పల్లి గ్రామ ఐ టి డి పి ప్రెసిడెంట్ పోనుగోటి శ్రీహరి పంచాయితీ కార్యదర్శి ఎల్ శ్రీనివాసులు మరియు సచివాలయ సిబ్బంది గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది.