ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం జరుగుమల్లి మండలం నర్సింగోలులో నేడు జరగనున్న గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ (మీ భూమి – మీ హక్కు) కార్యక్రమం పర్యటన ఏర్పాట్లు, ప్రజా వేదిక లను పరిశీలించిన గౌరవ మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి, ఒంగోలు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి , మ్యారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్రీ పెందుర్తి వెంకటేష్.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కొండపి నియోజకవర్గ మాజీ సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్, సింగరాయకొండ మండల మాజీ అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్, జరుగుమల్లి మండల మాజీ అధ్యక్షులు గూడా శశిభూషణ్, కొండపి మండల మాజీ అధ్యక్షులు విశ్వం, కొండపి మండలం నాయకులు కట్ట రాము, పొన్నలూరు మండలం నాయకులు పత్తిపాటి మాధవరావు మరియు మిడసల అనిల్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *