తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
ఒంగోలు ఎన్టీఆర్ కళాపరిషత్‌లో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు 2026 కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు, కలెక్టర్ పి. రాజా బాబు గారు, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు తో కలిసి పాల్గొన్నాను.పచ్చదనం, పరిశుభ్రత, ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది.విద్యార్థుల వ్యక్తిగత పరిశుభ్రత కోసం పాఠశాలలు, హాస్టళ్లలో ముస్తాబు కార్యక్రమం అమలు చేస్తున్నాం నాడు జగన్ చెత్తపై పన్ను వేస్తే.. నేడు సీఎం చంద్రబాబు గారు చెత్త నుంచి సంపద సృష్టిస్తున్నారు.2047 నాటికి దేశంలోనే ఏపీని అత్యంత స్వచ్ఛమైన రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్, వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ప్రజలు భాగస్వాములు కావాలి.