గుడ్లూరు మండలం లోని గుడ్లూరు ఒన్ సెక్టార్ కొత్తపేట అంగన్వాడి సెంటర్ లో ఉలవపాడు ప్రాజెక్టు సిడిపిఓ ఆదేశాల మేరకు 9వ పోషణ మాస ఉత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది .ఈ ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ నాగలక్ష్మి మాట్లాడుతూ హాజరైన గర్భవతులు బాలింతలు తల్లులు ఇతర తల్లులు కిశోరీ బాలికలు వారందరికీ పౌష్టికాహారం పై అవగాహన కల్పించడం అయినది .మనం తీసుకునే ఆహారంలో పోషక విలువలు కలిగిన ఆకుకూరలు కాయకూరలు, పండ్లు పాలు పాలు పదార్థాలు చిరుధాన్యాలు సజ్జలు జొన్నలు రాగులు తీసుకోవాలని తెలియజేయడమైనది ఆకుకూరలు ఎక్కువగా వాడుకోవాలని ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ప్రాంతీయ వంటకాలు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు గురించి అవగాహన కలిగించడమైనది .అంగన్వాడీ కేంద్రంలో ఇంటిదగ్గర నో నిలువు చక్కెర ఉప్పు కూల్డ్రింక్స్ ఐస్ క్రీములు లాంటి వాడకూడదని తెలియజేయడమైనది.ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ నాగలక్ష్మి అంగన్వాడీ కార్యకర్తలు విజయ.సౌజన్య. ఆశ వర్కర్లు ఆయాలు. గర్భవతులు. బాలింతలు. తల్లులు.హాజరైనారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *